Chandamama Raave | చందమామ రావే | Telugu Rhymes for Children | Telugu Rhymes | Baby Song For Children | Kidsone Telugu Chandamama Raave Telugu Rhymes Baby Songs for Kids, Children. Watch this Famous Telugu Rhyme Chandamama Raave Song 3D Animation Nursery Rhymes are sure to delight your Toddlers, Babies, Children. #telugurhymes #NurseryRhymes #KidsOneTelugu #ChandamamaRave #Rhymesongs #childrensongs Lyrics In Telugu చందమామ రావే, జాబిల్లి రావే కొండెక్కి రావే, కోటి పువ్వులు తేవే బండెక్కి రావే, బంతి పూలు తేవే పల్లకిలో రావే, పాలు, పెరుగు తేవే చందమామ రావే, జాబిల్లి రావే కొండెక్కి రావే, కోటి పువ్వులు తేవే తేఱెక్కి రావే, తేనెపట్టు తేవే అన్నిటినీ తేవే పాపకిచ్చి పోవే మా పాపకిచ్చి పోవే మా పాపకిచ్చి పోవే చందమామ రావే, జాబిల్లి రావే కొండెక్కి రావే, కోటి పువ్వులు తేవే బండెక్కి రావే, బంతి పూలు తేవే పల్లకిలో రావే, పాలు, పెరుగు తేవే తేఱెక్కి రావే, తేనెపట్టు తేవే అన్నిటినీ తేవే పాపకిచ్చి పోవే మా పాపకిచ్చి పోవే మా పాపకిచ్చి పోవే 🌟 Don’t forget to subscribe for more fun educational videos, nursery rhymes, and exciting learning adventures for kids! 👍 Like and share to bring the joy of learning to your friends and family! � Let’s grow and learn together! SUBSCRIBE! - http://goo.gl/64EKvC