#Yadadri #CarAccident #pochampally #abpdesam యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందగా.. సురక్షితంగా మరో యువకుడు బయటపడ్డాడు. మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశీ, దిగ్నేశ్, హర్ష, బాలు, వినయ్ గా గుర్తించారు. మణికంఠ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. పోస్ట్ మార్టం కోసం తరలించి.. అనంతరం బంధువులకు పోలీసులు అప్పజెప్పారు. Yadadri Car Accident | యాదాద్రి జిల్లాలో కారు ప్రమాదం | ABP Desam Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media: https://twitter.com/abpdesam https://www.facebook.com/abpdesam https://www.instagram.com/abpdesam

road accident in yadadriroad accidentbus accident at yadadriyadadriroad accident in yadadri bhongir districtvajra accident at yadadriaccident in yadadriyadadri road accidentaccidentroad accident at yadadriaccident at yadadri bhongiryadadri bhuvanagirivajra bus accidentroad acident visualsroad accident in yadadri bhuvanagiri districtyadadri districtroad incident at yadadri bhuvanagiricar accident near yadadricar bike accident in yadadri