ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం సర్వసాధారణంగా మారింది. క్లిష్టమైన పనుల్ని సులువుగా పూర్తి చేయడంతో ఏఐ వాడకం పెరుగుతోంది. కానీ మనం దానిపై అతిగా ఆధారపడుతున్నామా? ఇది మన ఆలోచనా సామర్థ్యాన్ని బలహీనపరుస్తోందా? కృత్రిమ మేధస్సు మనలో విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వారం ‘ద వరల్డ్’ లో తెలుసుకుందాం. #AI #ArtificialIntelligence #Technology #TheWorld ___________ బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్: https://www.bbc.com/telugu