గ‌తంలో అంద‌రూ క‌లిసి దోచుకున్నార‌ని, ఇప్పుడు అవినీతి లేకుండా నేరుగా అకౌంట్ల‌లో డ‌బ్బులు ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు. మన పాల‌న‌లో ఎక్క‌డా లంచాలు, వివ‌క్ష లేద‌ని చెప్పుకొచ్చారు. అప్ప‌టి ప్ర‌భుత్వానికి, ఇప్ప‌టి ప్ర‌భుత్వానికి ఉన్న తేడాను ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని ఆయ‌న అన్నారు. గ‌త ప్ర‌భుత్వం క‌న్నా ఇప్ప‌టి ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు కూడా చాలా త‌క్కువేన‌ని ఆయ‌న చెప్పారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు ల‌బ్ధి పొందారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వ‌మూ ఇలా చేయ‌లేదు. మనది పేద‌ల ప్ర‌భుత్వ‌ం, పేద‌ల‌కు అండ‌గా ఉండే ప్ర‌భుత్వ‌ం గర్వంగా చేప్తున్నా. He said that in the past they all looted together, now money is flowing directly into the accounts without corruption. They said that there is no bribery or discrimination anywhere in our government. He said that people should notice the difference between the then government and the present government. He said that the current government's debt is also very less than the previous government. Auto, taxi, maxi and cab drivers have benefited. No government has done this in the past. We are a government of the poor, a government that stands by the poor and is proud of it. #ysjaganmarkgovernance #ysrvahanamitra #cmysjagan Subscribe to watch more videos: https://bit.ly/45i8I2o Follow us : Facebook - https://www.facebook.com/ysjagan Twitter - https://twitter.com/ysjagan

ysr vahana mitraysr vahana mitra schemeysr vahana mitra liveysr vahana mitra 2022ysr vahana mitra paymentysr vahana mitra 4th phase installmentcm ys jagan ysr vahana mitraysr vahana mitra payment statusysr vahana mitra 4th phase moneyysr vahana mitra latest newsysr vahana mitra applicationvahana mitraap cm jagan disburse vahana mitra paymentvahana mitra schemeysr vahana mitra 2021vahana mitra latest newsjagan ysr vahana mitra scheme