బుడమేరు వరద ఉధృతి వల్ల విజయవాడ నగరం తీవ్రస్థాయి వరదలను చూసింది. జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. నాలుగో రోజు కూడా చాలా ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరదనీరు ఉంది. సోషల్‌మీడియాలో వరదనీటిలో శవాలు కొట్టుకువస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో నిజమెంత? స్థానికులు బీబీసీతో ఏం చెప్పారు? #andhrapradesh #vijayawada #Floods #HeavyRains #SinghNagar ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

BBC TeluguBBC News TeluguBBC Telugu NewsBBC Telugu News Livebbc Telugubbc news telugu livebbc telugu updatesబీబీసీ తెలుగుబీబీసీబీబీసీ వార్తలుబీబీసీ న్యూస్బీబీసీ తెలుగు న్యూస్vijayawada floodsfloods in vijayawadavijayawadavijayawada floods newsap floodsvijayawada rainsవిజయవాడఏపీ ఫ్లడ్సింగ్ నగర్నున్నవరదభారీ వర్షాలుబుడమేరుచంద్రబాబుజగన్jaganchandrababubudameruheavy rainsవైరల్viral videofloodsprakasam