బుడమేరు వరద ఉధృతికి విజయవాడ నగరం సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. ఇంతటి వరదకు కారణమైన బుడమేరు ఎక్కడ పుట్టింది? ఆ చరిత్ర ఏంటి? #andhrapradesh #vijayawada #floods #budameru #flood ___________ బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్: https://www.bbc.com/telugu