03.07.2025 గాజా, ఆక్రమిత వెస్ట్‌బ్యాంకుల్లో యుద్ధ నేరాలకు అనేక అంతర్జాతీయ కంపెనీలు సహకరిస్తున్నాయన్న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక రాయబారి; యుక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడుతున్న కొత్త పరికరం; చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లోని ఓ బౌధ్దక్షేత్రానికి వెళ్లిన బీబీసీ బృందం; ఇండోనేషియాలోని బాలి సమీపంలో ప్రయాణికులతో ఉన్న పడవ బోల్తాపడి ఐదుగురు మృతి.... మరిన్ని వివరాలు బీబీసీ ప్రపంచంలో #Gaza # DalaiLama #Ukraine ___________ బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029VaapAsv1NCrTXxgk5M2N వెబ్‌సైట్: https://www.bbc.com/telugu