What Is Short Selling in Stock Market? | Use This Strategy Only If You Know This! | Telugu Stock Market లో షార్ట్ సెల్లింగ్ అంటే? పడిపోతుంది అనే అంచనాతో షేర్‌ను Sell చేయడం సరైనదేనా? ఈ వీడియోలో Shortcut ఇచ్చాం – ఒకసారి తప్పక చూడండి! 1. Short చేయాలి అంటే perfect timing అవసరం 2. Only Intraday లోనే ఇది పనిచేస్తుంది 3. Strategy traders కోసం ఇది మంచి Option కానీ market reverse అయితే? Loss లోకి వెళ్లిపోతారు! సరైన టైమింగ్, స్ట్రాటజీ ఉంటే shorting dangerous కాదు! #ShortSelling #StockMarketTelugu #IntradayTrading #TeluguFinance #StockTips #TradingStrategy #TeluguInvestors #ShareMarket #BearMarket #ProfitFromFall #FinancialEducation